PSLV-C62 | నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ62

PSLV-C62 | నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ62
PSLV-C62 | శ్రీహరికోట, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీహరికోట (Sriharikota) సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ62 (PSLV-C62) రాకెట్.. నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ‘‘ఈఓఎస్-ఎన్1’’ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపుతున్నారు. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇది.
