మహమ్మద్ ప్రవక్త భోదనలే మార్గదర్శనం

మహమ్మద్ ప్రవక్త భోదనలే మార్గదర్శనం

జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : శనివారం ఉదయం కర్నూలు బస్టాండ్ దగ్గర ఉన్న ఈద్గాలో జాయింట్ కలెక్టర్ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులతో సామూహిక ప్రార్థనలలో పాల్గొన్నారు.

పవిత్ర రంజాన్ మాసంలో అనుసరించిన క్రమశిక్షణ, సోదర భావం, పేదలకు సహాయం చేయడం వంటి కార్యక్రమాలు మునుముందు కూడా సాగించాలని, మహమ్మద్ ప్రవక్త బోధనలే మార్గదర్శనమని ముస్లిం సోదరులకు జాయింట్ కలెక్టర్ నూరూల్ ఖమర్ సూచిస్తూ ఆ లింగణం చేసుకుంటూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు .

Leave a Reply