బాధితుల‌కు అంద‌జేత‌..

బాధితుల‌కు అంద‌జేత‌..

వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండ‌ల సమీపంలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన కాటిక మనిషా(Katika Manisha, కాటిక ప్రవీణ్, అనారోగ్యానికి గురైన సందర్భంగా చికిత్స అనంతరం సీఎం సహాయ నిధి(CM Relief Fund)కి దరఖాస్తు చేసుకొనగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(Kasireddy Narayana Reddy) సహకారంతో మంజూరైన 24 వేల రూపాయల సీఎం ఆర్ ఎఫ్ చెక్కుని వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమల్ల కృష్ణ(Keshamalla Krishna) చేతుల మీదుగా ఈ రోజు బాధిత కుటుంబాలకి అందజేశారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, కే.జంగయ్య గౌడ్, ఎస్.విజేందర్, కే.రామస్వామి, కే. రాములు, టీ.కృష్ణయ్య, కే. బాలయ్య, ఆర్.తిరుపతి నాయక్, ఎస్. సుధాకర్, జే కొండల్, కే. శివధనుసు, ఎండీ. అజార్, కే.అనిల్ కుమార్, కే.రమేష్, కే.మహేష్, కే. కిరణ్, కే. శ్రీను, కే.ప్రశాంత్, టీ.అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply