Tata Steel Chess | ప్రపంచ ఛాంపియన్‌పై ప్రజ్ఞానంద విజయం..

ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ మాస్టర్ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద రమేష్‌బాబు విజేతగా నిలిచాడు. ఈ ఛాంపియ‌న్ షిప్ లో ప్రపంచ చాంపియన్ గుకేశ్‌పై 2-1తోటై బ్రేక్ లో విజయం సాధించాడు. దీంతో ఈ టోర్నీలో విశ్వనాథన్ ఆనంద్ త‌రువాత‌ విజేతగా నిలిచిన భారతీయుడిగా నిలిచాడు.

ఆనంద్ ఈ టోర్నీని 2003, 2004, 2006లో మూడుసార్లు గెలుచుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ప్రజ్ఞానానంద ఆనందం వ్యక్తం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *