వాటికన్ : పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ నిన్న జరిగిన ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు.