polling | ఆలేరులో 11శాతం పోలింగ్ నమోదు.. Sowjanya Anneboina February 11, 2026 11 percent, Aler, Polling, prabhanews.com polling | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలో ఉదయం 9 గంటల వరకు 11.98 శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల ప్రత్యేక అధికారి కృష్ణారెడ్డి, సహాయ అధికారి కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 1633ఓట్లు నమోదయాయని చెప్పారు.