Police | ప్రమాదాల నుండి రక్షించేందుకే
Warangal | సంగెం, ఆంధ్రప్రభ : గవి చర్ల నుండి మండల కేంద్రానికి వెళ్లే రహదారిని కప్పేస్తున్న పిచ్చి మొక్కలను ఎస్ ఐ వంశీకృష్ణ(SI Vamsikrishna) డోజర్‌తో తొలగించారు.
దారి వెంట వెళ్లే వాహనదారులకు పిచ్చి మొక్కలు(Mad plants) అడ్డు వచ్చి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున పిచ్చి మొక్కలను తొలగించామని తెలిపారు. ప్రమాదాల నుండి రక్షించేందుకు ఎస్సై చేసిన పనిని పలువురు వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.

