కేంద్రం సాయం..
పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ
( ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ )
ప్రధాని నరేంద్ర మోదీ ( prime minister )తో ఏపీ మంత్రి నారా లోకేశ్ ( ap minister lokesh) ఢిల్లీలో భేటీ అయ్యారు. కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో ఆయన చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు ఈ భేటీ సాగింది. నేడు పలువురు కేంద్ర మంత్రులతో లోకేశ్ భేటీ కానున్నారు.