Phone Tapping | సిట్ విచార‌ణ‌కు హాజ‌రైన హ‌రీశ్ రావు

Phone Tapping | సిట్ విచార‌ణ‌కు హాజ‌రైన హ‌రీశ్ రావు

Phone Tapping | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం ఆయన్ని విచారించనుంది. హరీశ్ రావుకు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది.

Leave a Reply