ఐపీఎల్ 2025లో భాగంగా నేడు స్వదేశంలో సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, పవర్ ప్లేలో పంజాబ్ జట్టు చెలరేగింది.
పంజాబ్ ఓపెనర్ ప్రయాంష్ ఆర్య 19 బంతుల్లో 53 పరుగులతో హాఫ్ సెంచరీ బాది చెన్నై బౌలర్లను బెంబేలెత్తించాడు. ఆర్య ఒక్కడే రెండంకెల స్కోరును సాధించగా, ప్రభామన్ సింగ్ (0), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (9), మార్కస్ స్టోయినిస్ (4), నేహల్ వధేర (9), మాక్స్ వెల్ (1) అందరూ సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగారు.
ఇక ప్రస్తుతుం ఆర్య – శశాంక్ సింగ్ క్రీజులో ఉండగా.. 7 ఓవర్లు ముగిసే సిరికి పంజాబ్ స్కోర్ 83/5