Pawankalyan | ఎప్పుడంటే……

Pawankalyan | ఎప్పుడంటే……

Pawankalyan | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఈ నెల 7, 8వ తేదీల్లో మున్సిపాలిటీల్లో ప్రచారం చేసేందుకు రానున్నారు. పవన్ క‌ళ్యాణ్‌ పర్యటనను జనసేన కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఎన్డీఏ కూటమి తరఫున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన‌నున్నారు.

Leave a Reply