Open – ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి టార్చ‌ర్ భ‌రించ‌లేక‌పోతున్నా…. స్నేహితుడి సెల్ఫీ వీడియో

హైదరాబాద్ – దర్శక దిగ్గజం రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. రాజమౌళిపై ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి టార్చర్ ను భరించలేకపోతున్నానని… ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోతో పాటు ఒక లేఖను కూడా విడుదల చేశారు. తనకు రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందన్నారు. తన వీడియో,లెటర్ ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేసాడు. అలాగే రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేసారు.

Leave a Reply