• మర్కోడు లో భ‌యాందోళ‌న‌


ఆళ్ల‌ప‌ల్లి : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఆళ్లపల్లి మండల (Allapalli Mandal) పరిధిలోని మర్కోడ్ లో మంగళవారం తెల్లవారుజామున ఓ ఇంటివద్ద క్షుద్ర పూజల కలకలం రేకెత్తించింది.

కుంకుమ, పసుపు, గార కొండలు, నిమ్మకాయలు, చిల్ల‌ర‌ నగదు, కత్తి, మద్యం పలు రకాల వస్తువులతో ఇంటి వద్ద పెట్టడంతో క్షుద్ర పూజ‌లు (Black Magic) జ‌రిగిన‌ట్లు ఆ ఇంటి కుటుంబంతోపాటు గ్రామ‌స్తులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఇలాంటి పూజ‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ గ్రామ‌స్థులు కోరుతున్నారు.

Leave a Reply