ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలోని రాజాపేట మండలం బొందుగుల ఉన్నత పాఠశాల ఆవరణలో క్షుద్ర పూజల (Black Magic) కలకలం తీవ్ర భయాందోళనకు గురి చేసింది.. పాఠశాల (School) ఆవరణలో ముగ్గు వేసి కుంకుమ, పసుపు, మామిడి ఆకులతో క్షుద్ర పూజలు చేశారు. సోమవారం విద్యార్థులు క్షుద్ర పూజలు చేసిన స్థలాన్ని చూసి భయపడ్డారు. ఉపాధ్యాయులు (Teachers), విద్యార్థుల తల్లిదండ్రులు పై అధికారులకు సమాచారం అందజేశారు.

Leave a Reply