NDA | మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న వైసీపీ

NDA | మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న వైసీపీ
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
NDA | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైసీపీ కుట్రల పట్ల టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కమిటీ హాల్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైసీపీ విధ్వంస కుట్రలను ఈ సందర్భంగా పవన్ లేవనెత్తారు. మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని వైసీపీ చూస్తోందన్నారు.
