Narsampet | మేకులు ఉన్న లాఠీలతో దాడి చేస్తున్న పోలీసులు

Narsampet | నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట పట్టణంలోని 24 ఏడో వార్డులలో పోలీసులు మేకులు ఉన్న లాఠీలతో బిజెపి కార్యకర్తలపై దాడికి పూనుకుంటున్నారని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆరోపించారు. ఇదేమని ప్రశ్నిస్తే పోలీసులు తిరుగుబాటు చేస్తూ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. నర్సంపేట మున్సిపాలిటీ 30 వార్డులలో బిజెపి పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది ఈ మేరకు అభ్యర్థుల తో కలిసి ఓటింగ్ సరళిని పరిశీలించే క్రమంలో పోలీసులు అధిక ప్రవర్తించి మేకులు ఉన్న దారులతో దాడికి దిగుతున్నారని ఆయన ఆరోపించారు.
