Munugodu | కమ్మేసిన పొగమంచు

Munugodu | కమ్మేసిన పొగమంచు

Munugodu | మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో ఈరోజు పొగమంచు కమ్మేసింది. ఉదయం 9:30 గంటలైన పొగ మంచు తెరలు తొలగిపోలేదు. సూర్యుడు జాడ కనిపించలేదు. దీంతో ఉదయం పనులకు వెళ్లే రైతులు, కూలీలు, రోడ్డు వెంబడి వర్తక వ్యాపారులు అవస్థ పడ్డారు. రోడ్లపై వాహనదారులు లైట్లు వేసుకున్నా.. ముందున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Leave a Reply