mothkur 4 ward | బిఆర్ఎస్ అభ్యర్థి శోభ సోoమల్లు విజయం

mothkur 4 ward | బిఆర్ఎస్ అభ్యర్థి శోభ సోoమల్లు విజయం
మోత్కూర్ 4 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి శోభ సోoమల్లు విజయం
మోత్కూర్ ,ఫిబ్రవరి 13( ఆంధ్రప్రభ) మోత్కూరు మున్సిపాలిటీలోని 4 వ వార్డు( కొండగడప ) బిఆర్ఎస్ అభ్యర్థి కొండ శోభ సోoమల్లు సమీప ప్రత్యర్థి కస్తూరి జ్యోతి వీరస్వామి పై 124 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
