MLA | సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే వేముల

MLA | సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే వేముల
MLA | చిట్యాల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించండి.. మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడిపిస్తా అని నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం అన్నారు.
ఈ రోజు చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోగల వెంకటాపురం ఆరవ వార్డులో పర్యటించి వార్డుకు సంబంధించిన పలు సమస్యలను తెలుసుకొని అధికారుల(officials)తో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారం చేస్తూ కాలనీవాసులతో మాట్లాడుతూ పర్యటన సాగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రానున్న రోజుల్లో చిట్యాల మున్సిపాలిటీకి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీనీ గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.


