MLA | శ్రీవారి సేవలో..

MLA | శ్రీవారి సేవలో..

MLA | మైలవరం, ఆంధ్రప్రభ : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాదు దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు మంగళవారం తిరుమలలో శాసనసభ్యుడు కృష్ణప్రసాదు కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లి శ్రీవారి సేవలో తరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ.. అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీవారి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Leave a Reply