రైతుల సంక్షేమ ప్రభుత్వ లక్ష్యం,

రైతుల సంక్షేమ ప్రభుత్వ లక్ష్యం,

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభంలో ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్,

చిట్యాల, ఆంధ్రప్రభ : రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు . బుధవారం సాయంత్రం మండల కేంద్రంలోని పిఎసిఎస్ ఆవరణలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రము ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమ మే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, నాయకులు, రవీందర్, నరేందర్, తిరుపతి, శ్రీనివాస్ అల్లంరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply