16 వార్డులలో అభ్యర్థులను గెలిపించండి …

16 వార్డులలో అభ్యర్థులను గెలిపించండి …

  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తొర్రూర్ టౌన్, ఆంధ్రప్రభ : అధికారం మాదే అభివృద్ధి చేసేది మేమే అని 16 వార్డులలో అభ్యర్థులను గెలిపించండి తొర్రూర్ ను సుందరీకరణ చేస్తా అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోష్ నింపారు . రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 11న జగన్ ఉన్న మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా చర్యలు పట్టడానికి మూడోసారి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ విచ్చేసి అన్ని వార్డుల్లో కార్యకర్తలు గెలిపించాలని అభ్యర్థించారు. మొదటగా అంబేద్కర్ సెంటర్లో ఆ ప్రాంతంలో ఉన్న వార్డ్ మెంబర్లను గెలిపించాలని కోరుతూ తదుపరి అమ్మపురం సెంటర్లో ఆ ప్రాంతంలో నిలబడే అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలో లేని పార్టీ లేదా అభివృద్ధి చేస్తుందని గతంలో పదేళ్లు పరిపాలన చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందా అంటే వరుస ప్రశ్నలతో సవాల్ విసిరారు.

ప్రజలకు సొల్లు కబుర్లు చెబుతూ అధికారంలోకి వస్తానని కలలు కనడం విడ్డూరంగా ఉందని చేశారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ వార్డులలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఎన్నికల తక్షణమే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు పట్టణంలో తక్షణమే ఎన్నికల కోడ్ అయిపోయిన అనంతరం ఫైర్ స్టేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీసు ఏర్పాటు చేస్తానని సంబంధిత మంత్రిగా కానే ఉన్నానని తప్పనిసరిగా చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికీ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆయా పోటీలో ఉన్న వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు. తదుపరి 11వ వార్డులో కొద్దిసేపు ప్రచారం చేశారు

Leave a Reply