పూలేకు నివాళులు అర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర…

పూలేకు నివాళులు అర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర…

మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి సందర్బంగా మచిలీపట్టణంలోని వలందపాలెం సెంటర్ నందు గల మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహమునకు పుష్పాలంకరణ చేసి మంత్రి కొల్లు రవీంద్ర నివాళులు అర్పించారు.

అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గా ప్రసాద్ (నాని) మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపు సత్యన్నారాయణ, సమావేశంలో పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం అందించాలని మంత్రి కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా తెలియజేశారు. అలాంటి మహనీయుల అడుగుజాడల్లో నడుచుకోవాలని సూచించారు.

Leave a Reply