నిర్మల్ డీసీసీ మెంబర్ గొల్ల వెంకటేష్‌కు సన్మానం

నిర్మల్ డీసీసీ మెంబర్ గొల్ల వెంకటేష్‌కు సన్మానం
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలో బెల్లాల్ జీపీ పరిధిలో గల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మండల నాయకులు గొల్ల వెంకటేష్ ఇటీవల నిర్మల్ డీసీసీ మెంబర్ గా నియమితులైన సందర్భంగా ఆదివారం కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు గంగన్న, కాంగ్రెస్ నేత మాధవ్ లు సన్మానించి స్వీట్ లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
