Mangapeta SI | గొత్తికోయలకు సోలార్ లైట్లు పంపిణీ

Mangapeta SI | గొత్తికోయలకు సోలార్ లైట్లు పంపిణీ

Mangapeta SI | మంగపేట, ఆంధ్రప్రభ : హైదరాబాద్ కు చెందిన రాబిన్ హుడ్ సంస్థ సహకారంతో ఇవాళ‌ ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాజెక్ట్ నగర్ (గొత్తికోయగూడెం) లోని గొత్తికోయలకు మంగపేట ఎస్సై టీ.వీ.ఆర్.సూరి ఆధ్వర్యంలో రగ్గులు, సోలార్ లైట్స్, బిస్కెట్స్, పండ్లు పంపిణీ చేశారు. ప్రాజెక్ట్ నగర్ (గొత్తికోయగూడెం) లోని మొత్తం 22 గొత్తికోయ కుటుంబాలకు పంపిణీ చేసినట్లు మంగపేట ఎస్సై టీ.వీ.ఆర్.సూరి తెలిపారు.

Leave a Reply