Machilipatnam | సినీ పక్కిలో చోరీ…

Machilipatnam | సినీ పక్కిలో చోరీ…

  • పట్టపగలే చోరీకి పాల్పడిన దుండగులు…

Machilipatnam | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం జిల్లా కోర్ట్ సెంటర్‌లో గల ఓ ప్రైవేట్ బ్యాంకులో తన ఖాతాలో నుండి రూ.1,60,000లు విత్ డ్రా చేసుకొని ద్విచక్ర వాహనంలో పెట్టుకొని వెళుతుండగా, నాయుడు బట్టి సెంటర్లో వాహనంను నిలిపి హోటల్లో అల్పాహారం తింటున్నాడు. అప్పటికే బ్యాంకు వద్ద నుండి ద్విచక్ర వాహనంపై ఫాలో అవుతున్న ఇద్దరు దుండగులు రెక్కీ నిర్వహించి ఖాతాదారుడిని వెంబంచారు. నాయుడు బడ్డీ సెంటర్లో అల్పాహారం తింటున్న ఖాతాదారుడిని చూసి తన ద్విచక్ర వాహనంలో ఉన్న 1,60,000 రూపాయలను సినీ పక్కిలో చోరీ చేశారు. లబోదిబోమని బాధితుడు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, టెక్నాలజీ ఉపయోగించి సీసీ ఫుటేజ్ ల సహాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply