23వ వాన‌క‌డే విశ్వనాథం రాఘవేందర్ ని గెలిపించండి…

23వ వాన‌క‌డే విశ్వనాథం రాఘవేందర్ ని గెలిపించండి…

వికారాబాద్, ఆంధ్రప్రభ‌ : 23వ‌ వార్డ్ నుండి విశ్వనాథం రాఘవేందర్ హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథం సత్యనారాయణ కోరారు. ఈ రోజు వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని 23 వ వార్డు విశ్వనాథం రాఘవేంద్రకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నత పాటు స్థానిక శాసనసభ్యుడు స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్న కారణంగా అభివృద్ధి సాధ్యమస్తుందని ప్రజలు ఆలోచించి హస్తము గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. విశ్వనాథ రాఘవేందర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది తెలిపారు.

Leave a Reply