LIVE| కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం – రాజ్ భవన్ నుంచి లైవ్

హైదరాబాద్ తెలంగాణ కేబినెట్ విస్తరణ.

మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ లతో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్

రేవంత్ గ్రీటింగ్స్

కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరికి సీఎం అభినందనలు తెలిపారు.

డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న..రామచంద్రు నాయక్‌కు శుభాకాంక్షలు చెప్పారు

Leave a Reply