6th semester krishna university | రీ వాల్యుయేషన్..
krishna university, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో సెప్టెంబర్ 2025లో నిర్వహించిన బి.ఏ,ఎల్ఎల్బి 2, 6 వ సెమిస్టర్ (2025-26 అకడమిక్ ఇయర్) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది.
6th semester krishna university |ఒక్కో పేపరుకు రూ.900 ఫీజు

ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 8 లోపు ఒక్కో పేపరుకు రూ.900/- ఫీజు https://onlinesbi.sbi.bank.in/ ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.

