konda surekha | మెగాస్టార్ తో సెల్ఫీ..

konda surekha | మెగాస్టార్ తో సెల్ఫీ..
konda surekha, వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ : మెగాస్టార్ చిరంజీవితో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సెల్ఫీ దిగి ఆ ఫొటోగ్రాఫ్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే మంత్రి సురేఖ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క (Bhatti Vikramarka) కుమారుడు సూర్య ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. ఇప్పటికీ, ఎప్పటికీ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ తగ్గదని, అలాగే రాజకీయాల్లో తమ ఫైర్ తగ్గదేలే అన్నట్టుగా మంత్రి సురేఖ సందడి చేశారు.
