KKR vs RCB | కెప్టెన్ ర‌హానే వీరబాదుడు..

ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్ లో బౌండరీల మోతమోగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన‌ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా.. ఆర్‌‌సీబీ బౌలర్లను చితక్కొట్టింది. కెప్టెన్ అజింక్య రహానె () దంచికొట్టాడు. 4 సిక్స్ లు 6 ఫోర్లతో 25 బంతుల్లోనే 51* అర్థశతరం కాదించాడు.

తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ, కెప్టెన్ రహానే పట్టు వదలకుండా సునీల్ నరైన్ తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి కేకేఆర్ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *