దుబాయ్ : చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ 7 వికెట్ పడింది. భారత్ తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ తుదిపోరులో టాస్ గెలిచి తొలుత బ్యటింగ్ కు దిగిన కివీస్… 7 వికెట్ కోల్పోయింది.
కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (8) మహమ్మద్ శమీ బౌలింగ్ లో ఔటయ్యాడు.
ప్రస్తుతం క్రీజులో మిచెల్ బ్రేస్‌వెల్ (46) – స్మిత్ ఉన్నారు. 49 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 246/7.