Kaytanapally | భీఫామ్ ల పంపిణీ పూర్తి

Kaytanapally | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజజకవర్గ క్యాతనపల్లి మున్సిపల్ 22 వార్డుకౌన్సిలర్ ల అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల బిఫామ్ లను మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరులోని క్యాంప్ కార్యాలయం లో అందజేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కొరకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేసి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని మంత్రి ఈ సందర్బంగా కోరారు.

Leave a Reply