Kannappa | ఇంకాస్త స‌మ‌యం ప‌డుతుతంది : మంచు విష్ణు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా వాయిదా పడుతోందని మంచు విష్ణు ఎక్స్ వేదికగా తెలిపాడు.

కన్నప్ప సినిమాను ఉన్నత ప్రమాణాలతో రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని మంచు విష్ణు అన్నారు. సినిమాలోని ఒక కీలక సన్నివేశంలో VFX పనులు ఇంకా మెరుగుపడుతున్నాయని, దానికి మరికొన్ని వారాలు పడుతుందని ఆయన అన్నారు.

అందుకే సినిమా రిలిజ్ కి కొంత సమయం పడుతుందని.. సినిమా వాయిదా పడుతున్నందుకు అర్ధం చేసుకుంటారు అని కోరుకుంటున్నాను అని తెలిపారు. త్వరలో మరోకొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *