
Kamareddy | గ్రామాభివృద్ధికి సహకరించాలి…
Kamareddy | గ్రామాభివృద్ధికి సహకరించాలి…
Kamareddy | కామారెడ్డి, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని బీబీపేట మండలం యాడారం గ్రామ సర్పంచ్ సుధారాణి బాపురెడ్డి కోరారు. మంగళవారం రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు ఆమెను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ… అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైస్మిల్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రసాద్, సతీష్, నాగేశ్వర్, అభిలాష్, తదితరులు ఉన్నారు.
