Kadem | శిక్షణ అధికారులకు స‌న్మానం…

Kadem | శిక్షణ అధికారులకు స‌న్మానం…

Kadem | కడెం( నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం చించోలి బి గ్రామంలో గల దుర్గాబాయి మహిళా ప్రాంగణంలో కడెం మండలానికి చెందిన నూతనంగా ఎన్నికైన గ్రామాల సర్పంచ్ లకు ఈనెల 19 నుండి 23 వరకు ఐదు రోజులపాటు తెలంగాణ గ్రామీణ jఅభివృద్ధి డీఆర్డిఏ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి నిధులు వృత్తి నైపుణ్యం పై శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఈ శిక్షణ తరగతుల్లో కడెం మండలంలోని 29 మంది నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచ్ లు హాజరై శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న పై జీపీ సర్పంచులకు నిర్మల్ జిల్లా డీపీఓ శ్రీనివాస్, శిక్షణ అధికారులు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న కడెం మండల సర్పంచులు, నిర్మల్ డీపీఓ శ్రీనివాస్, శిక్షణ ఇచ్చిన అధికారులు, నిర్మల్ డి ఎల్ పిఓ లింగయ్య, మామడ ఎంపీడీవో సుశీల్ కుమార్, కడెం ఎంపీ ఓ టి శ్రీనివాస్, ఏపీ ఓ లక్ష్మారెడ్డిలకు శాలువలు కప్పి

Leave a Reply