రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎల్లంపేట గౌరారం జగన్ గౌడ్..

మేడ్చల్, ఆంధ్రప్రభ : ఎల్లంపేట మున్సిపల్ ముస్లిం సోదర సోదరిమనులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎల్లంపేట్ గౌరారం జగన్ గౌడ్.. పండగ సందర్భంగా మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ సబ్ ఇన్స్పెక్టర్ మన్మద్, ముస్లిం మాత పెద్దలు ఇమామ్ షేఖ్ సలాం మహమ్మద్ కధీర్ మజీద్ ఇమ్రాన్ సుల్తాన్ సద్దుల ఇబ్రహీం అప్సర్ షాకీర్ యూసుఫ్ రహీమ్ రాహుప్ అజీమ్ ముక్తార్ అప్సర్ మరియు ఇతరులు పాల్గొన్నారు.
