ఇల్లెందు 22వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం Sowjanya Anneboina February 13, 2026 ఇల్లెందు, ఆంద్రప్రభ : ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 22 వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కొర్లపాటి కిరణ్ విజయం సాధించారు.సమీప కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ పై 200 పైగా ఓట్ల తో గెలుపొందారు.