IND vs NZ | లాథమ్ ఔట్.. కివీస్ నాలుగో వికెట్ డౌన్

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా నేడు జ‌రుగుతున్న మ్యాచ్ లో 250 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్.. నాలుగో వికెట్ కోల్పోయింది. 20 బంతుల్లో 14 ప‌రుగులు చేసిన విధ్వంస‌కర బ్యాట‌ర్ టామ్ లాథ‌మ్ ఔట‌య్యాడు. 32.2 వ ఓవ‌ర్లో జ‌డేజా వేసిన బంతికి లాథ‌మ్ క్లీన్ బౌల్ట్ అయ్యాడు.

దీంతో 33 ఓవ‌ర్లు ముగిసేస‌రికి న్యూజిలాండ్ జ‌ట్టు 5 వికెట్లు న‌ష్ట‌పోయి 137 ప‌రుగులు సాధించింది.

Leave a Reply