HYD | స్వర్గం రవికి పలువురి పరామర్శ

HYD | స్వర్గం రవికి పలువురి పరామర్శ

కమలాపూర్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ సైనిక్ పురిలో ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గం రవి తల్లి స్వర్గం సరోజ పరమపదించారు. వారి కుటుంబాన్ని కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి రవీందర్, డిసిపి పుల్ల శోభన్ కుమార్, తదితరులు పరామర్శించారు.

Leave a Reply