Basara | ఆలయ హుండీ లెక్కింపు
Basara | బాసర, ఆంధ్రప్రభ : తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవి (Sri Gnana Saraswati Devi) అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు ప్రారంభించారు.
Basara | అక్షరాభ్యాస మండపంలో

అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఈ రోజు ఆలయ సన్నిధిలోని సాధారణ అక్షరాభ్యాస మండపంలో ఆలయ ఈవో అంజనీ దేవి, ఆలయ సిబ్బంది, హోంగార్డ్స్ సమక్షంలో లెక్కిస్తున్నారు.
Basara |సాయంత్రం వరకు
ఈ హుండీ లెక్కింపు (hundi counting) సాయంత్రం వరకు కొనసాగుతుందని, పూర్తి వివరాలు సాయంత్రం వెల్లడిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి దివ్యదర్శనం..

