సర్వదర్శనానికి ఎన్నిగంటలంటే…

సర్వదర్శనానికి ఎన్నిగంటలంటే…

తిరుమల(ఆంధ్రప్రభ ప్రతినిధి)

దసరా పండుగ సెలవులు, నవరాత్రి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలతో కలియుగ్గ దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉ ఉన్న తిరుమలలో భక్తులతో కిటకిటలాడుతోంది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, శ్రీవారి సర్వ దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
సోమవారం, 29 సెప్టెంబర్ నాడు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
81,626 మంది.
తిరుమలలో శ్రీవారికి 25,304 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
సోమవారం, 29 సెప్టెంబర్ నాడు తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.14 కోట్లు.

Leave a Reply