ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు..

రుద్రూర్, ఆంధ్రప్రభ ; రుద్రూర్ మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిసర్పంచ్ బక్కుల అనిత ప్రారభించారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకర్, గ్రామ సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి, ఎపిమ్ బస్వంత రావు, కమ్యూనిటీ కోఆర్డినేటర్ విట్టల్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, శంకర్, దిగంబర్ బాలరాజు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply