కౌన్సిలర్లను తీసుకువచ్చిన ప్రభుత్వ విప్ ఐలయ్య

కౌన్సిలర్లను తీసుకువచ్చిన ప్రభుత్వ విప్ ఐలయ్య
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి గెలుపొందిన 7 గురు కౌన్సిలర్లను క్యాంపు నుండి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోమవారం మున్సిపల్ కార్యాలయం వరకు తీసుకువచ్చారు. ప్రమాణ స్వీకారానికి వెళుతున్న కౌన్సిలర్లకు శుభాకాంక్షలు చెప్పి ఆయన వెళ్లిపోయారు.
