Governor | ఘన స్వాగతం..

Governor | ఘన స్వాగతం..

Governor | తిరుపతి/రేణిగుంట, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు మంగళవారం రేణిగుంట (Renugunta) విమానాశ్రయంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేరుకున్నారు. ఆయనకు ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో కలసి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఘనంగా స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, రేణిగుంట తహసిల్దార్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కి స్వాగతం పలికన వారిలో వున్నారు.

