Governer | 13న శ్రీ రాధా గోవింద రథయాత్ర

Governer | 13న శ్రీ రాధా గోవింద రథయాత్ర

గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌కు ఆహ్వానం

Governer | హైదరాబాద్, ఆంధ్రప్రభ : హరేకృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ (Hyderabad) ఆధ్వర్యంలో ఈనెల‌ 13న (శనివారం) సాయంత్రం, కోకాపేట్ నుంచి నార్సింగిలోని హరేకృష్ణ హెరిటేజ్ టవర్ వరకు నాలుగో వార్షిక శ్రీ రాధా గోవింద రథయాత్ర మహోత్సవం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఇవాళ‌ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో (Jishnu Dev Varma) హరేకృష్ణ మూవ్ మెంట్ అధ్యక్షులు, అక్షయపాత్ర ఫౌండేషన్ (తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్) ప్రాంతీయ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ (ఎంటెక్, ఐఐటీ మద్రాస్) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరుతూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ను సాదరంగా ఆహ్వానిస్తూ… ఆహ్వాన‌ పత్రికను ప్రభూజీ అందజేశారు.

Leave a Reply