Friendship | మానవత్వం

Friendship | మానవత్వం

Friendship | వెల్దండ, ఆంధ్రప్రభ : మండల సమీపంలోని రాచూర్ గ్రామానికి చెందిన కొంగళ్ళ శివ(25) గత కొద్దిరోజుల క్రితం విద్యుత్ షాక్ తో మృతి చెందడం జరిగింది. శివ మృతిని గుర్తు చేసుకుంటూ 2015 -16 సంవత్సరానికి చెందిన తోటి విద్యార్థులు బాల్య స్నేహానికి గుర్తుగా ఇవాళ‌ అనాధ ఆశ్రమంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం రాచూర్ గ్రామ పరిధిలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శివకుమార్ జ్ఞాపకర్థంగా 2కంప్యూటర్ టేబుల్స్, 1డిజిటల్ ఆటోమెటికల్ టైమర్ బెల్ అందజేశినట్టు తోటి విద్యార్థులు తెలిపారు.

Leave a Reply