మాజీ ప్రభుత్వ విఫ్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి

మాజీ ప్రభుత్వ విఫ్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి

యాదాద్రి, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా బోరబండ డివిజన్ బూత్ ఇంచార్జిల సమన్వయ సమావేశంలో మాజీ ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి(Gongidi Sunitha Mahender Reddy) ఈ రోజు స్థానిక ఇంచార్జిలకు దిశనిర్దేశం చేసారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్‌ను భారీ మెజారిటీ(huge majority)తో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్ర రెడ్డి(Kalluri Ramachandra Reddy), స్థానిక బూత్ ఇంచార్జిలు మల్లేష్, శ్రీలక్ష్మీ, సునీల్, రామ్మూర్తి, శౌకత్ అలీ, ఇర్ఫాన్, పూర్ణచందర్ రాజు, వెంకట చారి, మన్నె శ్రీధర్, అన్నారం గణేష్, మల్లా రెడ్డి, తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply