ప్రయోగరాజ్ : ఫుడ్ పాయిజన్ కావడంతో నలుగురు చిన్నారులు మృతిచెందిన విషాద ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. యూపీలోని లక్నో రీహాబిలిటేషన్ సెంటర్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ కావడంతో నలుగురు చిన్నారులు మృతిచెందగా, మరో 20మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Breaking : ఫుడ్ పాయిజన్… నలుగురు చిన్నారులు మృతి
