TRAFFIC | ట్రాఫిక్ నిబంధనలు పాటించండి

TRAFFIC | ట్రాఫిక్ నిబంధనలు పాటించండి

TRAFFIC | బాసర, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఎస్ఐ శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు బీదరేల్లి, ఆలయం వద్ద వాహనదారులకు ట్రాఫిక్ (Traffic) నిబంధనలపై ఎస్సై అవగాహన కల్పించారు. ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ ధరించాలని, ద్విచక్ర వాహనానికి ఇన్సూరెన్స్ వాహన పత్రాలు ఉంచుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో వాహనదారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply